‘ఇదంజగత్’ అంటున్న సుమంత్
BY Telugu Gateway1 April 2018 5:37 AM GMT

X
Telugu Gateway1 April 2018 5:37 AM GMT
సుమంత్. మరో కొత్త సినిమాకు రెడీ అయిపోయాడు. చాలా గ్యాప్ తర్వాత ‘మళ్ళీ రావా’ సినిమాతో కాస్త హిట్ ట్రాక్ లోకి వచ్చాడు. సుమంత్ హీరోగా నటించిన మళ్లీ రావా మంచి టాక్ దక్కించుకుని హిట్ అయింది. ఈ హీరో ప్రస్తుతం అనిల్ శ్రీకంఠంని దర్శకుడి పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న థ్రిల్లర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో ప్రేమమ్ ఫేం అంజు కురియెన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు ఇదం జగత్ అనే టైటిల్‌ను కన్ఫామ్ చేశారు. తాజాగా ఈ సినిమా టైటిల్ లోగోను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఈ సినిమాలో సుమంత్ ఫొటో జర్నలిస్ట్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాతో తొలిసారిగా సుమంత్ నెగెటివ్ టచ్ ఉన్న పాత్రలో నటిస్తున్నారనే టాక్ ఉంది.
Next Story
కెసీఆర్ పెద్ద పరీక్షే పెట్టుకున్నారు..అందులో విజయం సాధ్యమా?!
2 July 2022 12:50 PM GMTస్పైస్ జెట్ విమానంలో పొగ..ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరి
2 July 2022 5:36 AM GMTఆవో-దేఖో-సీకో
1 July 2022 3:17 PM GMTనుపుర్ శర్మపై సుప్రీం ఫైర్
1 July 2022 6:58 AM GMTఏపీలో సర్కారు వారి 'సినిమా ఆగింది'
1 July 2022 6:24 AM GMT
ప్రేమలేఖలు అందాయన్న శరద్ పవార్
1 July 2022 6:05 AM GMTఫడ్నవీస్ కు అధిష్టానం షాక్..డిప్యూటీ సీఎం పదవి
30 Jun 2022 2:04 PM GMTవ్యూహాం మార్చిన బిజెపి..శివసేనను పూర్తిగా ఖతం చేసేందుకేనా!
30 Jun 2022 12:27 PM GMTముంబయ్ చేరుకున్న ఏక్ నాథ్ షిండే
30 Jun 2022 9:42 AM GMTసంజయ్ రౌత్ కు ఈడీ నోటీసులు
27 Jun 2022 12:15 PM GMT