‘ప్రియా వారియర్’కు అవార్డు

ఓ ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది అన్నట్లు...ఓ కన్ను గీటు ఆ అమ్మాయి జీవితాన్ని మార్చేసింది. ఒక్కసారిగా దేశంలోనే పెద్ద సెలబ్రిటీగా మారిపోయింది. అదీ అత్యంత పిన్నవయసులో. అంతే కాదు..ఆ కన్ను గీటు ఆమెకు తొలి అవార్డు కూడా తెచ్చిపెట్టింది. ఆమె ఎవరో కాదు..ప్రియా వారియర్. ఓ సినిమాలోని చిన్న సీన్ తో సంచలనం సృష్టించటమే కాకుండా...సంపాదన, పాపులారిటీ లోనూ అగ్రస్థానం దక్కించుకుంది. ప్రియావారియర్ 2018 సంవత్సరానికి గాను ‘వైరల్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్’ అవార్డును ప్రియ సొంతం చేసుకుంది. ఇది తన జీవితంలో తాను అందుకున్న తొలి అవార్డు అని, అందుకు చాలా గర్వంగా ఉందని ప్రియా వారియర్ సంతోషాన్ని వ్యక్తం చేసింది.
ప్రియా వారియర్ నటించిన ‘ఒరు ఆదర్ లవ్’ సినిమా జూన్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలోనే ఆమె తన లవర్ కు కన్నుగీటుతూ ఆటపట్టిస్తుంది. అంతే కాదు..తర్వాత ఓ గన్ తో వచ్చిన ప్రియా వీడియో యూట్యూబ్ లో పెద్ద సంచలనంగా సృష్టించింది. దేశ వ్యాప్తంగా ప్రియా పేరు మారుమోగింది. ఈ దెబ్బకు ఆమెకు వరస పెట్టి సినిమాల ఆఫర్స్ కూడా వచ్చేస్తున్నాయి.
తెలంగాణ బిజెపికి టీఆర్ఎస్ షాక్
30 Jun 2022 3:16 PM GMTఫడ్నవీస్ కు అధిష్టానం షాక్..డిప్యూటీ సీఎం పదవి
30 Jun 2022 2:04 PM GMTవ్యూహాం మార్చిన బిజెపి..శివసేనను పూర్తిగా ఖతం చేసేందుకేనా!
30 Jun 2022 12:27 PM GMTముంబయ్ చేరుకున్న ఏక్ నాథ్ షిండే
30 Jun 2022 9:42 AM GMTహైదరాబాద్ లో అమ్ముడుపోని ఇళ్ళ యూనిట్లు 82,220
30 Jun 2022 7:40 AM GMT
ఫడ్నవీస్ కు అధిష్టానం షాక్..డిప్యూటీ సీఎం పదవి
30 Jun 2022 2:04 PM GMTవ్యూహాం మార్చిన బిజెపి..శివసేనను పూర్తిగా ఖతం చేసేందుకేనా!
30 Jun 2022 12:27 PM GMTముంబయ్ చేరుకున్న ఏక్ నాథ్ షిండే
30 Jun 2022 9:42 AM GMTసంజయ్ రౌత్ కు ఈడీ నోటీసులు
27 Jun 2022 12:15 PM GMTరాజీనామాకు రెడీ..పదవుల కోసం పాకులాడను
22 Jun 2022 2:28 PM GMT