యుద్ధం వస్తే యుద్ధమే చేయాలి..పద్యం పాడకూడదు
BY Telugu Gateway1 April 2018 5:19 AM GMT

X
Telugu Gateway1 April 2018 5:19 AM GMT
ఇది కృష్ణార్జున యుద్ధం సినిమాలో నాని డైలాగ్. నాని డబుల్ రోల్ లో నటిస్తున్న ఈ సినిమా సమ్మర్ లో సందడి చేయటానికి రెడీ అయింది. వరస పెట్టి హిట్లు కొట్టుకుంటూ వెళుతున్న ఈ న్యాచురల్ స్టార్ కొత్త సినిమా కూడా దుమ్మురేపేలా కన్పిస్తోంది. ఎందుకంటే ట్రైలర్ అలా దుమ్మురేపుతోంది మరి. ఓ పాత్రలో పల్లెటూరి యువకుడిగా...మరో పాత్రలో రాక్ స్టార్ గా నటిస్తున్నారు.
ఈ ట్రైలర్ యూట్యూబ్ లో హల్ చల్ చేస్తోంది. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్, రుక్సర్ మీర్ లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు హిప్ హాప్ తమిళ సంగీతమందిస్తున్నాడు. ఏప్రిల్ 12న కృష్ణార్జున యుద్ధం విడుదల కాబోతోంది.
https://www.youtube.com/watch?v=JwB_qfwFXZY
Next Story
నాలుగేళ్ల తర్వాత పారిశ్రామికవేత్తలకు కాపలా కాయాలా?
27 Jun 2022 12:45 PM GMTసంజయ్ రౌత్ కు ఈడీ నోటీసులు
27 Jun 2022 12:15 PM GMTబిజెపి నిరంకుశ తీరుకు వ్యతిరేకంగానే...కెటీఆర్
27 Jun 2022 11:58 AM GMTటీచర్ల ఆస్తుల దగ్గర మొదలై..కెసీఆర్ ఆస్తుల వరకూ...
25 Jun 2022 4:06 PM GMTఅమ్మకానికి అమరావతి భూములు
25 Jun 2022 2:06 PM GMT
సంజయ్ రౌత్ కు ఈడీ నోటీసులు
27 Jun 2022 12:15 PM GMTరాజీనామాకు రెడీ..పదవుల కోసం పాకులాడను
22 Jun 2022 2:28 PM GMT'మహా' ట్రబుల్ షురూ
21 Jun 2022 5:51 AM GMTఅసలు మోడీ తల్లి వయస్సు ఎంత?
20 Jun 2022 3:43 PM GMTమోడీ సర్కారు ఆరోపణల విముక్తి పథకం
20 Jun 2022 12:10 PM GMT