కళ్యాణ్ రామ్ సినిమాకు ఎన్టీఆర్ క్లాప్
BY Telugu Gateway25 April 2018 12:57 PM GMT

X
Telugu Gateway25 April 2018 12:57 PM GMT
నందమూరి కళ్యాణ్ రామ్ దూకుడు పెంచాడు. వరస పెట్టి సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఓ వైపు నిర్మాతగానూ సత్తా చాటుతున్నాడు. ఎన్టీఆర్ హీరోగా ఎన్టీఆర్ ఆర్ట్స్ పై నిర్మించిన ‘జైలవకుశ’ సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఈ మధ్యే కళ్యాణ్ రామ్ సినిమా ఎమ్మెల్యే కూడా బాక్సాఫీస్ వద్ద ఓకే అన్పించుకుంది. ఇప్పటికే నా నవ్వే సినిమాలో బిజీగా ఉన్న ఈ నందమూరి హీరో కొత్తగా మరో సినిమాకు రెడీ అయిపోయాడు.
ఈ సినిమా షూటింగ్ బుధవారం నాడు ప్రారంభం కాగా...దీనికి హీరో ఎన్టీఆర్ క్లాప్ కొట్టి ప్రారంభించారు. ఈస్ట్ కోస్ట్ బ్యానర్ ఈ చిత్ర నిర్మాణం చేస్తోంది. ఈ సినిమాకు కళ్యాణ్ రామ్ కు జోడీగా నివేదా థామస్, షాలిని పాండే నటించనున్నారు. జై లవకుశ సినిమాలో కూడా నివేదా ఓ రోల్ పోషించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో హరికృష్ణతోపాటు హీరోయిన్లు ఇద్దరూ పాల్గొన్నారు.
Next Story
నాలుగేళ్ల తర్వాత పారిశ్రామికవేత్తలకు కాపలా కాయాలా?
27 Jun 2022 12:45 PM GMTసంజయ్ రౌత్ కు ఈడీ నోటీసులు
27 Jun 2022 12:15 PM GMTబిజెపి నిరంకుశ తీరుకు వ్యతిరేకంగానే...కెటీఆర్
27 Jun 2022 11:58 AM GMTటీచర్ల ఆస్తుల దగ్గర మొదలై..కెసీఆర్ ఆస్తుల వరకూ...
25 Jun 2022 4:06 PM GMTఅమ్మకానికి అమరావతి భూములు
25 Jun 2022 2:06 PM GMT
సంజయ్ రౌత్ కు ఈడీ నోటీసులు
27 Jun 2022 12:15 PM GMTరాజీనామాకు రెడీ..పదవుల కోసం పాకులాడను
22 Jun 2022 2:28 PM GMT'మహా' ట్రబుల్ షురూ
21 Jun 2022 5:51 AM GMTఅసలు మోడీ తల్లి వయస్సు ఎంత?
20 Jun 2022 3:43 PM GMTమోడీ సర్కారు ఆరోపణల విముక్తి పథకం
20 Jun 2022 12:10 PM GMT