రజనీ 2.ఓ సినిమాకు షాక్

వాయిదాల మీద వాయిదా పడుతూ వస్తున్న రజనీకాంత్ ప్రతిష్టాత్మక చిత్రం 2.ఓకు ఊహించని షాక్. రజనీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ సినిమా టీజర్ లీక్ అయింది. దీంతో చిత్ర యూనిట్ షాక్ కు గురైంది. శంకర్..రజనీకాంత్ కాంబినేషన్ అంటే అంచనాలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. భారీ హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా టీజర్ అధికారికంగా విడుదల కాకముందే సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. విదేశాల్లో ప్రదర్శించిన సమయంలో ఎవరో మొబైల్ ఫోన్‌లో రికార్డ్ చేసిన సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్టుగా సమాచారం.
ఈ లీక్ పై స‍్పందించిన చిత్రయూనిట్ తాము టీజర్ అధికారికంగా రిలీజ్ చేయలేదని ప్రకటించారు. రోబో సినిమాకు సీక్వల్ గా తెరకెక్కుతున్న 2.ఓను భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నెగెటివ్ రోల్‌లో నటిస్తున్నారు. టీజర్ లీక్ చిత్ర యూనిట్ ను తీవ్ర ఇబ్బందికి గురిచేస్తోంది.
కెసీఆర్ పెద్ద పరీక్షే పెట్టుకున్నారు..అందులో విజయం సాధ్యమా?!
2 July 2022 12:50 PM GMTస్పైస్ జెట్ విమానంలో పొగ..ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరి
2 July 2022 5:36 AM GMTఆవో-దేఖో-సీకో
1 July 2022 3:17 PM GMTనుపుర్ శర్మపై సుప్రీం ఫైర్
1 July 2022 6:58 AM GMTఏపీలో సర్కారు వారి 'సినిమా ఆగింది'
1 July 2022 6:24 AM GMT
ప్రేమలేఖలు అందాయన్న శరద్ పవార్
1 July 2022 6:05 AM GMTఫడ్నవీస్ కు అధిష్టానం షాక్..డిప్యూటీ సీఎం పదవి
30 Jun 2022 2:04 PM GMTవ్యూహాం మార్చిన బిజెపి..శివసేనను పూర్తిగా ఖతం చేసేందుకేనా!
30 Jun 2022 12:27 PM GMTముంబయ్ చేరుకున్న ఏక్ నాథ్ షిండే
30 Jun 2022 9:42 AM GMTసంజయ్ రౌత్ కు ఈడీ నోటీసులు
27 Jun 2022 12:15 PM GMT