నితిన్ కొత్త సినిమా ..‘ఛల్ మోహన్ రంగ’
BY Telugu Gateway11 Feb 2018 12:22 PM GMT

X
Telugu Gateway11 Feb 2018 12:22 PM GMT
నితిన్ కొత్త సినిమా టైటిల్ తెలిసిపోయింది. చిత్ర యూనిట్ దీనికి సంబంధించిన పోస్టర్ ను విడుదల చేసింది. నితిన్, మేఘా ఆకాష్ జంటగా నటిస్తున్నఈ సినిమా టైటిల్ ను ‘ఛల్ మోహన్ రంగ’గా ఫిక్స్ చేశారు. ఇది హీరో నితిన్ కు 25వ సినిమా కావటం విశేషం. ఈ సినిమాను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు చెందిన పీకే(పవన్ కళ్యాణ్) క్రియేటివ్ వర్క్స్ అధికారిక పోస్టర్‌ను విడుదల చేసింది. రౌడీఫెలో ఫేమ్ కృష్ణ చైతన్య డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాకు థమన్ బాణీలు అందిస్తున్నాడు.
Next Story