నాగార్జున ‘వేదాంతం’
BY Telugu Gateway27 Feb 2018 3:03 PM GMT

X
Telugu Gateway27 Feb 2018 3:03 PM GMT
అక్కినేని నాగార్జున వేదాంతంలో మునిగిపోయారు. దీనికి ప్రధాన కారణం ప్రముఖ నటి శ్రీదేవి మరణం. అక్కినేని నాగేశ్వరరావుతో కలసి హీరోయిన్ గా పలు సినిమాల్లో చేసిన శ్రీదేవి..నాగార్జునతోనూ హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం నాగార్జున తనకు ‘శివ’లాంటి సూపర్ హిట్ ఇచ్చిన రామ్ గోపాల్ వర్మతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేయాల్సి ఉన్నా..శ్రీదేవి మరణంతో అది వాయిదా పడింది.
ముఖ్యంగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ శ్రీదేవికి అరివీరభయంకరమైన ఫ్యాన్ అన్న సంగతి తెలిసిందే. ఆమె మరణ వార్త విన్నప్పటి నుంచి వర్మ ట్వీట్లతో దేవుడిపై కోపం ప్రదర్శిస్తూనే ఉన్నాడు. బాధలో ఉన్న వర్మను ఒకింత ఓదార్చే ప్రయత్నం చేశాడు నాగార్జున. అందులో భాగంగా ట్విట్టర్ లో ఈ సీనియర్ హీరో 'అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని' అంటూ పోస్టు చేశాడు.
Next Story
కెసీఆర్ పెద్ద పరీక్షే పెట్టుకున్నారు..అందులో విజయం సాధ్యమా?!
2 July 2022 12:50 PM GMTస్పైస్ జెట్ విమానంలో పొగ..ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరి
2 July 2022 5:36 AM GMTఆవో-దేఖో-సీకో
1 July 2022 3:17 PM GMTనుపుర్ శర్మపై సుప్రీం ఫైర్
1 July 2022 6:58 AM GMTఏపీలో సర్కారు వారి 'సినిమా ఆగింది'
1 July 2022 6:24 AM GMT
ప్రేమలేఖలు అందాయన్న శరద్ పవార్
1 July 2022 6:05 AM GMTఫడ్నవీస్ కు అధిష్టానం షాక్..డిప్యూటీ సీఎం పదవి
30 Jun 2022 2:04 PM GMTవ్యూహాం మార్చిన బిజెపి..శివసేనను పూర్తిగా ఖతం చేసేందుకేనా!
30 Jun 2022 12:27 PM GMTముంబయ్ చేరుకున్న ఏక్ నాథ్ షిండే
30 Jun 2022 9:42 AM GMTసంజయ్ రౌత్ కు ఈడీ నోటీసులు
27 Jun 2022 12:15 PM GMT