పెళ్ళెప్పుడు...క్యాన్సిల్ అయిందా
BY Telugu Gateway26 Jan 2018 11:11 AM GMT

X
Telugu Gateway26 Jan 2018 11:11 AM GMT
క్యాన్సిల్ అయిందా...క్యాన్సిల్ అయిందా అని రవితేజ, రాశీఖన్నాల మధ్య సాగే డైలాగ్ సూపర్ గా ఉంది. ఎక్కడ అంటారా?. టచ్ చేసి చూడు సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ లో. సినిమా విడుదలకు ముహుర్తం దగ్గరకొస్తుండటంతో రవితేజ స్పీడ్ పెంచాడు. అందులో భాగంగానే ప్రమోషన్ జోరుగా సాగుతోంది.
ఈ సినిమాలో రవితేజకు జోడీగా రాశీఖన్నా, సీరత్ కపూర్ లు నటిస్తున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 2న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. రెండు నిమిషాల ఉన్న ఈ ట్రైలర్ లో అభిమానులను ఆకట్టుకునే అంశాలు ఎన్నో ఉన్నాయి. రవితేజ నటించిన రాజా ది గ్రేట్ బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ కొట్టిన సంగతి తెలిసిందే.
https://www.youtube.com/watch?v=rDkjsZ6i4FE
Next Story
నాలుగేళ్ల తర్వాత పారిశ్రామికవేత్తలకు కాపలా కాయాలా?
27 Jun 2022 12:45 PM GMTసంజయ్ రౌత్ కు ఈడీ నోటీసులు
27 Jun 2022 12:15 PM GMTబిజెపి నిరంకుశ తీరుకు వ్యతిరేకంగానే...కెటీఆర్
27 Jun 2022 11:58 AM GMTటీచర్ల ఆస్తుల దగ్గర మొదలై..కెసీఆర్ ఆస్తుల వరకూ...
25 Jun 2022 4:06 PM GMTఅమ్మకానికి అమరావతి భూములు
25 Jun 2022 2:06 PM GMT
సంజయ్ రౌత్ కు ఈడీ నోటీసులు
27 Jun 2022 12:15 PM GMTరాజీనామాకు రెడీ..పదవుల కోసం పాకులాడను
22 Jun 2022 2:28 PM GMT'మహా' ట్రబుల్ షురూ
21 Jun 2022 5:51 AM GMTఅసలు మోడీ తల్లి వయస్సు ఎంత?
20 Jun 2022 3:43 PM GMTమోడీ సర్కారు ఆరోపణల విముక్తి పథకం
20 Jun 2022 12:10 PM GMT