‘తొలి ప్రేమ’ టీజర్ వచ్చేసింది
BY Telugu Gateway20 Dec 2017 5:46 AM GMT
Telugu Gateway20 Dec 2017 5:46 AM GMT
వరుణ్ తేజ్ కొత్త సినిమా విడుదలకు సిద్ధం అవుతోంది. అందులో భాగంగానే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను చిత్ర యూనిట్ బుధవారం నాడు విడుదల చేసింది. అందులో యూత్ ను ఆకట్టుకునే ఓ డైలాగ్ ఉంది. సముద్రతీరంలో నడుస్తూ మన జీవితంలోకి ఎంత మంది అమ్మాయిలు వచ్చినా తొలి ప్రేమ మాత్రం మర్చిపోలేం అంటూ నడుస్తూ ఉంటాడు హీరో వరుణ్. ఈ టీజర్ లో వరుణ్ తేజ్ లుక్ కూడా డిఫరెంట్ గా ఉంది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ కి జోడీగా రాశీ ఖన్నా నటించింది. వెంకీ అట్లూరి ఈ చిత్ర నిర్మాత. ఈ సినిమాకు సంబంధించి మరో విశేషం కూడా ఉంది. ఇందులో సీనియర్ నటి సుహాసిని ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాను ఫిబ్రవరి 9న విడుదల చేయాలని నిర్ణయించారు.
https://www.youtube.com/watch?v=gDBz7Oq_lRI
Next Story
తెలంగాణ బిజెపికి టీఆర్ఎస్ షాక్
30 Jun 2022 3:16 PM GMTఫడ్నవీస్ కు అధిష్టానం షాక్..డిప్యూటీ సీఎం పదవి
30 Jun 2022 2:04 PM GMTవ్యూహాం మార్చిన బిజెపి..శివసేనను పూర్తిగా ఖతం చేసేందుకేనా!
30 Jun 2022 12:27 PM GMTముంబయ్ చేరుకున్న ఏక్ నాథ్ షిండే
30 Jun 2022 9:42 AM GMTహైదరాబాద్ లో అమ్ముడుపోని ఇళ్ళ యూనిట్లు 82,220
30 Jun 2022 7:40 AM GMT
ఫడ్నవీస్ కు అధిష్టానం షాక్..డిప్యూటీ సీఎం పదవి
30 Jun 2022 2:04 PM GMTవ్యూహాం మార్చిన బిజెపి..శివసేనను పూర్తిగా ఖతం చేసేందుకేనా!
30 Jun 2022 12:27 PM GMTముంబయ్ చేరుకున్న ఏక్ నాథ్ షిండే
30 Jun 2022 9:42 AM GMTసంజయ్ రౌత్ కు ఈడీ నోటీసులు
27 Jun 2022 12:15 PM GMTరాజీనామాకు రెడీ..పదవుల కోసం పాకులాడను
22 Jun 2022 2:28 PM GMT