నాని ‘ఎంసీఏ’ ట్రైలర్ విడుదల
టాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో నానికి దక్కినన్ని హిట్లు మరో హీరో ఎవరికీ దక్కలేదు. ఇప్పుడు హీరో నాని మరో హిట్ కొట్టడానికి రెడీ అయ్యాడు. ఎంసీఏ..మిడిల్ క్లాస్ అబ్బాయ్ పేరుతో నాని ఈ నెల 21న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ చిత్ర నిర్మాత దిల్ రాజు ఇది ఖచ్చితంగా తమకు హిట్ ఇస్తుందని ధీమాగా చెబుతున్నారు. ఈ సినిమాలో నాని సరసన ఫిదాతో తెలుగులో ఓ ఊపు ఊపిన సాయిపల్లవి హీరోయిన్ గా చేసింది.
నాని వరస హిట్లు..సాయిపల్లవి హీరోయిన్..నిర్మాత దిల్ రాజు అంటే చూస్కోండి క్రేజ్ ఏ రేంజ్ లో ఉంటుందో. మంగళవారం నాడు ఎంసీఏకి సంబంధించి ట్రైలర్ ను విడుదల చేశారు. ఇందులో డైలాగులు ఎంతో ఆసక్తికరంగా ఉన్నాయి. పిన్నీ గయ్యళి అత్త చేతిలో పడ్డ కొత్త కోడలైంది నా పరిస్థితి అంటూ నాని చెప్పే డైలాగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
ఎంసీఏ ట్రైలర్ లింక్ ఇదే
https://www.youtube.com/watch?v=9V0hw6QjzSw
కెసీఆర్ పెద్ద పరీక్షే పెట్టుకున్నారు..అందులో విజయం సాధ్యమా?!
2 July 2022 12:50 PM GMTస్పైస్ జెట్ విమానంలో పొగ..ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరి
2 July 2022 5:36 AM GMTఆవో-దేఖో-సీకో
1 July 2022 3:17 PM GMTనుపుర్ శర్మపై సుప్రీం ఫైర్
1 July 2022 6:58 AM GMTఏపీలో సర్కారు వారి 'సినిమా ఆగింది'
1 July 2022 6:24 AM GMT
ప్రేమలేఖలు అందాయన్న శరద్ పవార్
1 July 2022 6:05 AM GMTఫడ్నవీస్ కు అధిష్టానం షాక్..డిప్యూటీ సీఎం పదవి
30 Jun 2022 2:04 PM GMTవ్యూహాం మార్చిన బిజెపి..శివసేనను పూర్తిగా ఖతం చేసేందుకేనా!
30 Jun 2022 12:27 PM GMTముంబయ్ చేరుకున్న ఏక్ నాథ్ షిండే
30 Jun 2022 9:42 AM GMTసంజయ్ రౌత్ కు ఈడీ నోటీసులు
27 Jun 2022 12:15 PM GMT