Home Telugu యువరాజ్ సంచలన వ్యాఖ్యలు

యువరాజ్ సంచలన వ్యాఖ్యలు

yuvraj-singh

టీమ్ ఇండియా సభ్యుడు…ప్రముఖ క్రికెటర్ యువరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత జట్టులో చోటు దక్కించుకోవటం కంటే ..దాన్ని నిలబెట్టుకోవటమే కష్టం అన్నారు. గురువారం నాడు బంగ్లాతో జరిగే మ్యాచ్‌తో యువరాజ్‌ 300 వన్డేలు పూర్తి చేసుకోబోతున్నాడు. ఈ  సందర్భంగా కెరీర్‌లో ఏదైనా లోటు ఉందా అన్న  ప్రశ్నకు యువరాజ్‌  షాకింగ్ సమాధానం ఇచ్చాడు. ‘నేను ఇంకా బతికే ఉన్నాను. అన్నింటికంటే అదే గొప్ప విషయం’ అని యువీ వ్యాఖ్యానించాడు. తాను ప్రస్తుతం ఆటపరంగా మంచి స్థితిలో ఉన్నానని, ఇలాంటి సమయంలో కోల్పోయిన కొన్ని విషయాల గురించి మాట్లాడదల్చుకోలేదని అతను అన్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here