Home Cinema ‘మెహబూబా’ షూటింగ్ ప్రారంభం

‘మెహబూబా’ షూటింగ్ ప్రారంభం

uri Jagannadh Mehbooba

ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాధ్ తనయుడు ఆకాష్ హీరో తెరకెక్కుతున్న సినిమా మెహబూబ్ షూటింగ్ బుధవారం నాడు ప్రారంభం అయింది. పూరీ తాజా హీరో నందమూరి బాలకృష్ణ సూచించిన ముహుర్తానికి ఈ షూటింగ్ ప్రారంభం కావటం విశేషం. ఈ విషయాన్ని చిత్ర యూనిటే తెలియజేసింది. పీరియాడిక్ లవ్ స్టోరిగా తెరకెక్కుతున్న మెహబూబ సినిమాతో ఆకాష్ పూరిని కమర్షియల్ హీరోగా నిలబెట్టేందుకు పూరీ ప్రయత్నిస్తున్నాడు. హిమాచల్ ప్రదేశ్ లో బుధవారం ఉదయం 8 గంటల 20 నిమిషాలకు షూటింగ్ ను ప్రారంభించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here