Home Andhra Pradesh ఏపీ టీటీడీ జిల్లా అధ్యక్షులను ప్రకటించిన చంద్రబాబు

ఏపీ టీటీడీ జిల్లా అధ్యక్షులను ప్రకటించిన చంద్రబాబు

Tdp

తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి పార్టీ జిల్లా అధ్యక్షులను ప్రకటింది. ఆదివారం నాడు ఈ ప్రకటన వెలువడింది. దీని ప్రకారం ఆయా జిల్లాల అధ్యక్షులు..ప్రధాన కార్యదర్శుల వివరాలు ఇవి.

జిల్లా.                                  అద్యక్షుడు                         ప్రధాన కార్యదర్శి

శ్రీకాకుళం                              గౌతు శిరీష               సాధు చిన్నకృష్ణనాయుడు

 విజయనగరం                      చిన్నమనాయుడు            ఐవి పి రాజు

 విశాఖ అర్బన్‌                     వాసుపల్లి గణేష్‌,             చోడె పట్టాభి వెంకటరాం

విశాఖ రూరల్‌                      పంచకర్ల రమేశ్‌బాబు         బుధ్ద నాగజగదీష్

తూర్పుగోదావరి                  నామన రాంబాబు              పిల్లి సత్యనారాయణమూర్తి

పశ్చిమ గోదావరి                  తోట సీతారామలక్ష్మి             వుప్పల జగదీష్

కృష్ణా                               బచ్చుల అర్జునుడు               కోట వీరబాబు

గుంటూరు                         జీవీఎస్‌ ఆంజనేయులు        హజీ షేక్ లాల్ వజీర్

ప్రకాశం                             దామచర్ల జనార్దన్‌     కొమ్మూరి రవిచంద్ర శేఖర్ బాబు

నెల్లూరు                           బీద రవిచంద్రయాదవ్‌      చేజర్ల వెంకటేశ్వరరెడ్డి

చిత్తూరు                            వెంకటమణి ప్రసాద్‌       జి. నర్సింహయాదవ్

కడప                                శ్రీనివాసులు రెడ్డి,        బాలిశెట్టి హరిప్రసాద్

 కర్నూలు                         సోమిశెట్టి వెంకటేశ్వర్లు       నాగేశ్వరరావుయాదవ్

అనంతపురం                       బీకే పార్థసారథి              గోనుగుట్ల సూర్యనారాయణ

    

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here