Home Tags Modi

Tag: Modi

ఐఎస్ఐ తో బిజెపి సభ్యుల సంబంధాలా ?

పాకిస్థాన్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ ఐఎస్‌ఐతో సంబంధాలున్నాయం టూ వచ్చిన ఆరోపణలపై ప్రధాని నరేంద్రమోడీ వివరణ ఇవ్వాలని బీహార్‌ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌ డిమాండ్‌ చేశారు. 'ఐఎస్‌ఐ ఏజెంట్లతో బీజేపీ సభ్యులకు లోతుగా...

బెహ‌న్‌జీ సంప‌త్తి పార్టీగా మారిన బీఎస్పీ అన్న మోడీ

ప్ర‌ధాని మోదీ ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొంటూ బ‌హుజ‌న్ స‌మాజ్ పార్టీ ఇప్పుడు బెహ‌న్‌జీ సంప‌త్తి పార్టీగా మారింద‌ని ప్ర‌ధాని నరేంద్ర మోడీ విమ‌ర్శించారు. ఉత్తర ప్రదేశ్ లో ఎన్నికల ప్రచార సభలలో ప్రసంగిస్తూ పెద్ద నోట్ల...

వేయి సీబీఐ కేసులు పెట్టుకున్నా తగ్గనంటున్న మమత !

తాను పెద్ద నోట్ల రద్దును వ్యతిరేకించినందువల్ల నరేంద్ర  మోడీ ప్రభుత్వం తనను బెదిరిస్తోందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి  మమత బెనర్జీ స్పష్టం చేశారు. తనపై సీబీఐ దర్యాప్తు చేయిస్తామని  కేంద్ర ప్రభుత్వం హెచ్చరిస్తోందని ఆమె చెప్పారు. తనపై  1,000...

చంద్రబాబుపై పవన్ పంచ్ లు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై ‘పవర్ ఫుల్ ’ పంచ్ లు వేశారు. ‘మద్దతు అడిగినప్పుడు అవసరం లేని అనుభవం..ప్రశ్నిస్తే వచ్చిందా?’ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత కొన్ని...

కెసీఆర్ దెబ్బకు..అలా పడిపోయారు!

‘అప్పుడు మోడీని ఫాసిస్ట్ అన్నారు. రెండేళ్ళు అయినా ఒక్క సారి కూడా తెలంగాణకు వచ్చే తీరికలేదా? అని నిలదీశారు. నిత్యం  విదేశాల్లో తిరుగుతున్న మోడీకి..తెలంగాణ రావటానికి మనసు రావటం లేదా? అని తెలంగాణ...

తెలంగాణలో కొత్త అధ్యాయం మొదలు

తెలంగాణ బిజెపిలో ఉత్సాహం నింపేందుకు ప్రధాని నరేంద్రమోడీ ప్రయత్నం చేశారు. ఒక్క రోజు తెలంగాణ పర్యటనకు వచ్చిన ఆయన ఆదివారం రాత్రి బిజెపి కార్యకర్తల సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో మోడీ చాలా...

కేక పుట్టిస్తున్న చైనా బస్

ఆ బస్ ప్రపంచాన్ని ఆకట్టుకుంటోంది. అంత వెరైటీగా ఉంది మరి. ఆ బస్ అలా వెళుతుంటే దాని కింద నుంచే కార్లు...మోటార్ సైకిళ్లు ఏవైనా అలా వెళ్లిపోవచ్చు. బస్ దారిని బస్సు పోతుంది....

నీళ్ల పేరెత్తితే కెసీఆర్ లో భావోద్వేగం

తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ పై ప్రధాని నరేంద్రమోడీ ప్రశంసలు వర్షం కురిపించారు. ఆయన తనను ఎన్నోసార్లు కలిశారని..కలిసి ప్రతిసారి అభివృద్ధి గురించే మాట్లాడేవారని అన్నారు. నీళ్ళ పేరు ఎత్తగానే కెసీఆర్ భావోద్వేగం వచ్చేస్తుందని...

మోడీపై కెసీఆర్ ప్రశంసల వర్షం

ప్రధాని నరేంద్రమోడీపై తెలంగాణ సీఎం కెసీఆర్ పొగడ్తల వర్షం కురిపించారు. తాను ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నానని..కానీ కేంద్రంలో గత రెండేళ్ళ నుంచే అవినీతి లేని పాలన నడుస్తోందని వ్యాఖ్యానించారు. ఇఫ్పటికే ఈ...

వారంలో హోదా సమస్యకు పరిష్కారం

ప్రత్యేక హోదాకు తెలుగుదేశం పార్టీ కొత్త డెడ్ లైన్ పెట్టింది. వారం రోజుల్లో ఈ సమస్య సామరస్యపూర్వంగా పరిష్కారం అయ్యే అవకాశం ఉందని కేంద్ర మంత్రి సుజనా చౌదరి వెల్లడించారు. ప్రధాని మోదీ...