Home Tags India

Tag: India

భారత్..చైనాల మధ్య తీవ్ర ఉద్రిక్తత

వేడి పెరుగుతోంది. భారత్..చైనాల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ రెండు దేశాల మధ్య యుద్ధం తప్పేలా లేదంటూ విశ్లేషణలు వెల్లువెత్తున్నాయి. దీంతో అందరూ ఎప్పుడు ఏ నిర్ణయం వెలువడుతుందా? అని ఆసక్తిగా...

పాక్ చేతిలో చిత్తు..చిత్తుగా ఓడిన భారత్

చాంఫియన్స్ ట్రోపీ ఫైనల్ మ్యాచ్ లో  భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ చేతులెత్తేసింది. పాకిస్థాన్ చిరస్మరణీయ విజయాన్ని నమోదు చేసుకుంది. అదీ భారత్ పై కావటంతో ఆ టీమ్ కు అది...

నోట్ల రద్దుతో ఉపాధి కోల్పోయిన 1.52 లక్షల మంది

పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సాధారణ కార్మికులపై తీవ్రస్థాయిలో ప్రభావం చూపింది. డిసెంబర్ 2016తో ముగిసిన మూడు నెలల్లో దేశవ్యాప్తంగా 1.52 లక్షల మంది కార్మికులు తమ...

హెచ్ 1 బీ వీసాలపై కేంద్రం కీలక ప్రకటన

భారతీయ ఐటి నిపుణులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్రం ప్రకటించింది. ప్రధానంగా హెచ్ 1 బీ వీసా సమస్యలపై ఇబ్బంది ఏమీలేదని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా...

చిన్న కార్లు మరింత ప్రియం, దిగిరానున్న లగ్జరీ కార్లు

వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) చట్టం అమలుతో చిన్న కార్లు మరింత ప్రియం కానున్నాయి. ప్రస్తుత స్థాయితో పోలిస్తే లగ్జరీ కార్లు, స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాల (ఎస్‌యూవీ) ధరలు గణనీయంగా తగ్గనున్నాయి. ద్విచక్ర...

జనరల్ మోటార్స్ భారత్ మార్కెట్‌కు గుడ్‌బై

అమెరికాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ జనరల్ మోటార్స్..దేశీయ మార్కెట్‌కు గుడ్‌బై పలికింది. ఈ ఏడాది చివరి నాటి నుంచి దేశవ్యాప్తంగా కంపెనీకి చెందిన అన్ని వాహన విక్రయాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది....

అంతర్జాతీయ కోర్టులో జాదవ్ కు ఊరట

సస్పెన్స్ కు తెరపడింది. అంతర్జాతీయంగా భారత్ విజయం సాధించింది. పాక్ ఈ దెబ్బకు షాక్ కు గురైంది. అంతిమంగా కులభూషణ్ జాదవ్ కు ఉరి తప్పింది. తాము తుది తీర్పు చెప్పే వరకూ...

ఐటి ఉద్యోగులు టెన్షన్ పడాల్సిన పనిలేదట

ఐటీ రంగంలో లక్షల సంఖ్యలో ఉద్యోగాలకు కోత పడనుంది అనే వార్తలు ఇటీవలి కాలంలో ఐటీ ఉద్యోగులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. అయితే అలాంటిదేమీ ఉండబోదని కేంద్ర ప్రభుత్వం భరోసా ఇస్తోంది. ఐటీ సంస్థల్లో...

భారీగా పుంజుకున్న దేశీయ ఎగుమతులు

దేశీయ ఎగుమతులు భారీగా పుంజుకున్నాయి. పెట్రోలియం, టెక్స్‌ టైల్స్, ఇంజినీరింగ్ గూడ్స్‌ లతోపాటు జెమ్స్ అండ్ జ్యూవెల్లరీలకు విదేశాల్లో డిమాండ్ నెలకొనడంతో గడిచిన నెలలో ఎగుమతుల్లో రెండంకెల వృద్ధి నమోదైంది. ఏడాది ప్రాతిపదికన...

లే ఆఫ్‌లకు పాల్పడనున్న పెద్ద పెద్ద ఐటి కంపెనీలు

పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో డిజిటల్ చెల్లింపులు ఆటోమేషన్ ప్రాధాన్యత పెరగటంతో దీని ప్రభావం అనేక ఐటి కంపెనీలపై గణనీయంగానే పడింది. రానున్న రెండేళ్ల కాలంలో ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, టెక్ మహింద్ర సహా...