Home Tags Congress

Tag: Congress

రేవంత్ రెడ్డికి కీలక పదవి

అందరూ ఊహించినట్లే కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డికి కీలక పదవి దక్కనుంది. తెలాంగాణ ఇచ్చిన పార్టీగా ఎలాగైనా 2019 ఎన్నికల్లో అధికారాన్ని కైవసం చేసుకోవాలనే యోచనలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆ దిశగా...

ఖమ్మంలో టీఆర్ఎస్ కు షాక్

రేవంత్ రెడ్డి ప్రకంపనలు అధికార టీఆర్ఎస్ కు తగులుతున్నాయి. అధికార పార్టీ నుంచి ఫిరాయింపులు మొదలవుతుండటంతో ఇది ఎటువైపు దారితీస్తుందో అన్న చర్చ మొదలైంది. దీనికి ఖమ్మం జిల్లా శ్రీకారం చుట్టింది. జిల్లాలో...

కాంగ్రెస్ లో అద్వానీని నేను

ఈ మాటలు అన్నది ఎవరో తెలుసా?. ప్రతిపక్ష నేత జానారెడ్డి. కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు ఉండటంతో ఆ పార్టీలో ఎక్కడలేని జోష్ కన్పిస్తోంది. రేవంత్ రెడ్డి ఢిల్లీలో రాహుల్ గాంధీ సమక్షంలో...

రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన రేవంత్ రెడ్డి టీమ్

రేవంత్ రెడ్డి టీమ్ కాంగ్రెస్ జెండా కప్పుకుంది. మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వీరందరిని పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ జెండాలు మెడలో వేసి మరీ వీళ్ళకు స్వాగతం పలికారు....

‘రేవంత్ రెడ్డి’ని బాహుబలి అంటున్న వర్మ

రామ్ గోపాల్ వర్మ టచ్ చేయని సబ్జెక్ట్ ఉండదు. ఏది ట్రెండింగ్ లో ఉంటే..ఆయన అందులో దూరేస్తారు. ఈ విషయంలో వర్మకు ఉన్నంత క్లారిటీ మరెవరికి ఉండదేమో. అందుకే ఆయన తాజాగా హాట్...

బిజెపి గజదొంగ..కాంగ్రెస్ దొంగ

ప్రధాని నరేంద్రమోడీ సొంత రాష్ట్రం గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు హాట్ హాట్ గా మారుతున్నాయి. విమర్శలు..ప్రతి విమర్శల జోరు పెరుగుతోంది. హార్థిక్ పటేల్ బిజెపి..కాంగ్రెస్ పార్టీలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవి ఖచ్చితంగా...

కాంగ్రెస్ లో కోమటిరెడ్డి కలకలం

మాజీ మంత్రి..సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతున్నారు. ఎన్నికలకు సమాయత్తం అవ్వాల్సిన ఈ తరుణంలో కోమటిరెడ్డి బ్రదర్స్ సృష్టిస్తున్న హంగామా పార్టీ నేతలను ద్రిగ్భాంతికి గురిచేస్తుంది. కాంగ్రెస్...

విలన్‌.. పిశాచి.. భూతం.. కాంగ్రెస్‌

తెలంగాణ సీఎం కెసీఆర్ కాంగ్రెస్..వామపక్షాలపై నిప్పులు చెరిగారు. రాష్ట్రాభివృద్ధికి కాంగ్రెస్ అడుగడుగునా అడ్డుపడుతోందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పై కెసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఆయన మాట్లలోనే...‘ కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం గొంతు నులిమేయడానికి 196...

నంద్యాల వైసీపీకి కొత్త జోష్

ఉప ఎన్నికల వేళ ప్రధాన ప్రతిపక్షం వైసీపీకి కొత్త జోష్. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీచేసిన జూపల్లె రాకేష్ రెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరారు....

రేప్ కేసులో ఎమ్మెల్యే అరెస్టు

అదీ ఏభై సంవత్సరాల మహిళను. రేప్ చేసిన కేసులో ఎమ్మెల్యేను పోలీసులు అరెస్టు చేశారు. ఆ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి. ఇదంతా ఎక్కడ అంటారా?. కేరళలో చోటుచేసుకుందీ ఈ దారుణం....