Home Latest News గన్ మెన్లను వెనక్కి పంపిన రేవంత్

గన్ మెన్లను వెనక్కి పంపిన రేవంత్

Revanth REddy

ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన రేవంత్ రెడ్డి తన గన్ మెన్లను వెనక్కి పంపేశారు. రాజీనామా ఆమోదం పొందక ముందే ఆయన పీఏను సరెండర్ చేయటం..గన్ మెన్లను వెనక్కి పంపటం విశేషం. కొడంగల్‌లో తన అభిమానులను ఉద్దేశించి మాట్లాడిన అనంతరం నేరుగా వికారాబాద్‌ ఎస్పీ కార్యాలయానికి వెళ్లిన ఆయన‌.. గన్‌మెన్లను సరెండర్‌ చేశారు. ఎమ్మెల్యే పదవికి స్పీకర్‌ ఫార్మాట్‌లో ఏకవాక్య రాజీనామా లేఖను పంపిన విషయం తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here