Home Cinema పవన్ కళ్యాణ్ మళ్ళీ తండ్రి అయ్యారు

పవన్ కళ్యాణ్ మళ్ళీ తండ్రి అయ్యారు

Pawan kalyan

ఆ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది నిజం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి తండ్రి అయ్యారు. ఆయన భార్య అన్నా లెజెనోవా తన రెండో సంతనంగా కొడుకుకి జన్మనిచ్చారు. రేణుదేశాయ్ తో విడాకులు తీసుకున్న తరువాత 2013 లో అన్నా ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.  వీరికి ఇప్పటికే 3 ఏళ్ల పొలెనా అనే కూతురు ఉంది. పవన్ రేణుదేశాయ్ లకు కూడా అకీరా అనే కొడుకు ఆద్యా అనే కూతురు ఉన్నారు.

                             ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్న పవన్, త్వరలో సినీ రంగానికి గుడ్ బై చెప్పేసి పూర్తిగా రాజకీయాలకే సమయం కేటాయించాలని భావిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. పవన్ కు మళ్ళీ కొడుకు పుట్టాడని తెలుసుకున్న ఆయన అభిమానులు పెద్ద ఎత్తున పవన్ కు శుభాకాంక్షలతో ముంచెత్తుతున్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here