Home Latest News ‘సమంత’పై మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

‘సమంత’పై మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

samantha

తెలంగాణ సర్కారు చేనేత బ్రాండ్ అంబాసిడర్ సమంతపై మాజీ మంత్రి..కాంగ్రెస్ ఎమ్మెల్యే డీ కె అరుణ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు సమంతకు ఏ జిల్లా ఏ రాష్ట్రానికి సంబంధించినదో తెలుసా? అని ఆమె ప్రశ్నించారు. సమంతను తెలంగాణ సర్కారు చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా నియమించటంపై అప్పట్లోనే విమర్శలు వెల్లువెత్తాయి.

                       దీనికి తెలంగాణ స్టార్లు ఎవరూ దొరకలేదా? అంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా మరోసారి కాంగ్రెస్ సీనియర్ నేత డీ కె అరుణ ఈ వ్యాఖ్యలు చేశారు. ఏ జిల్లా ఏ రాష్ట్రానికి చెందినదో కూడా తెలియని సమంతను  బాండ్ అంబాసిడర్ గా నియమించడం విడ్డూరంగా  ఉందని డికె అరుణ వ్యాఖ్యానించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here