Home Latest News అవినీతిలో భారత్‌ కు తొమ్మిదో స్థానం

అవినీతిలో భారత్‌ కు తొమ్మిదో స్థానం

cash

 ప్రపంచవ్యాప్తంగా 41 దేశాల్లో అవినీతిపై ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో భారత్‌ తొమ్మిదో స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో ఉక్రెయిన్‌.. తర్వాతి ఏడు స్థానాల్లో వరుసగా సైప్రస్‌, గ్రీస్‌, స్లోవేనియా, క్రొయేషియా, కెన్యా, సౌత్‌ ఆఫ్రికా, హంగేరీ నిలిచాయి. మన దేశంలో అవినీతి పెరగడానికి ఉద్యోగ, వ్యాపార రంగాల్లో లంచం, అవినీతే కారణమని దాదాపు 78శాతం మంది అభిప్రాయపడ్డారు. 2015 అవినీతి సర్వేతో పోల్చుకుంటే భారత్‌ స్థానం మూడు స్థానాలు ఎగబాకింది. మిగతా దేశాలతో పోల్చుకుంటే భారత్‌లో అవలంభించే అవినీతి నిరోధక చర్యల ఫలితంగా గతంలో కంటే అవినీతి పెరుగుదల రేటు బాగా తగ్గిందని ‘ఎర్నెస్ట్‌ అండ్‌ యంగ్‌ ఇండియా’ సంస్థ అధికారి ఒకరు తెలిపారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here