Telugu Gateway
Cinema

స‌ర్కారువారి పాట న్యూలుక్

స‌ర్కారువారి పాట న్యూలుక్
X

మ‌హేష్ బాబు, కీర్తి సురేష్ జంట‌గా న‌టిస్తున్న సినిమా స‌ర్కారువారి పాట. ఈ సినిమాకు సంబంధించిన న్యూలుక్ ను చిత్ర యూనిట్ బుధ‌వారం నాడు విడుద‌ల చేసింది. ఫిబ్ర‌వ‌రి 14న వాలంటైన్స్ డేను పుర‌స్క‌రించుకుని కళావతి అంటూ సాగే క్లాసిక‌ల్ మెలోడీ సాంగ్ ను విడుద‌ల చేయ‌నున్నారు. ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమా మే12న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది. మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది.

Next Story
Share it