Telugu Gateway
Cinema

రష్మిక ..గులాబీ బాల!

రష్మిక ..గులాబీ బాల!
X

రష్మిక మందన. ప్రస్తుతం టాలీవుడ్ గోల్డెన్ లెగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆమె చేసిన సినిమాలు అన్నీ హిట్స్ కొడుతూనే ఉన్నాయి. ప్రస్తుతం టాలీవుడ్ లో అల్లు అర్జున్ తో కలసి పుష్ప సినిమాలో నటిస్తోంది. దీంతోపాటు శర్వానంద్ తో కలసి ఆడవాళ్లు మీకు జోహర్లు సినిమా కూడా చేస్తోంది.

మంగళవారం ఉదయమే తలలో గులాబీ పెట్టుకుని..కళ్లు మూసుకుని ఏదో తీక్షణంగా ఆలోచిస్తున్నట్లు కన్పిస్తోంది. ఈ ఫోటోను ఇన్ స్టాగ్రామో లో షేర్ చేసింది ఈ భామ. రష్మిక మందన మీ గులాబీలాగా ఉంటుందా? అని ప్రశ్న సంధించింది.

Next Story
Share it