Telugu Gateway
Cinema

'నాంది' విడుదల పిబ్రవరి 19న

నాంది విడుదల పిబ్రవరి 19న
X

అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన సినిమా 'నాంది'. ఈ సినిమాను ఫిబ్రవరి 19న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. శనివారం నాడు సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేయటంతోపాటు..విడుదల తేదీని కూడా వెల్లడించారు. ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్ కీలకపాత్ర పోషిస్తున్నారు.

విజ‌య్ క‌న‌క‌మేడ‌ల ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని స‌తీశ్ వేగేశ్న నిర్మిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను శనివారం 10. 08 నిమిషాలకు సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల చేశారు. ఈ మేరకు ట్విటర్‌లో 'నాంది ట్రైలర్‌ రిలీజ్‌ చేస్తున్నందుకు సంతోషంగా ఉందని, సినిమా బ్లాక్‌ బాస్టర్‌ హిట్‌ అవ్వాలని అల్లరి నరేష్‌, చిత్రయూనిట్‌కు విషెస్‌ తెలియజేశారు.

Next Story
Share it