Telugu Gateway
Cinema

భోళా శంక‌ర్ ..మొద‌లైంది

భోళా శంక‌ర్ ..మొద‌లైంది
X

చిరంజీవి, త‌మ‌న్నాలు జోడీగా న‌టిస్తున్న సినిమా భోళాశంక‌ర్. ఈ సినిమాలోకి త‌మ‌న్నాను తీసుకున్న‌ట్లు చిత్ర యూనిట్ ఇటీవ‌లే ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. గురువారం ఉద‌యం అన్న పూర్ణ స్టూడియోలో జ‌రిగిన పూజా కార్య‌క్ర‌మంలో చిరంజీవితోపాటు త‌మ‌న్నా, టాలీవుడ్ కు చెందిన ప్ర‌ముఖ ద‌ర్శ‌కులు అంద‌రూ పాల్గొన్నారు. మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ మూవీ తెర‌కెక్కుతోంది. ముహుర్త‌పు షాట్ కు ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రాఘ‌వేంద్ర‌రావు క్లాప్ కొ్ట్టారు. ఈ సినిమా షూటింగ్ కూడా నవంబ‌ర్ 15 నుంచి ప్రారంభం అవుతుంద‌ని చిత్ర యూనిట్ ఇంద‌కు ముందే ప్ర‌క‌టించింది.

Next Story
Share it