Telugu Gateway
Cinema

'అనుప‌మ‌.......ఓ త‌ల‌!'

అనుప‌మ‌.......ఓ త‌ల‌!
X

అనుప‌మ‌ప‌రమేశ్వ‌ర‌న్. ఆమె జుట్టు ఓ హైలెట్. ఇత‌ర హీరోయిన్ల‌తో పోలిస్తే ఆమె జుట్టు స్పెష‌ల్ ఎట్రాక్షన్ గా కూడా చెప్పుకోవ‌చ్చు. ఈ మ‌ళయాళ బామ నిత్యం ఇన్ స్టాగ్రామ్ లో ఏదో ఒక హంగామా చేస్తూ ఉంటుంది. అలాంటిదే ఇది. నా త‌మ్ముడు ఎప్పుడైనా నా ఫోటోలు తీయ‌టానికి నో చెపితే వాడి త‌ల తీసి ఇలా ప‌ట్టుకోవాలనిపిస్తుంది. ఇదే నా లోప‌లి ఫీలింగ్ అంటూ ఈ ఫోటోను షేర్ చేసింది.అనుప‌మ‌ప‌ర‌మేశ్వ‌ర‌న్ న‌టించిన రౌడీ బాయ్స్ సినిమా విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. దీంతోపాటు 18 పేజీస్ సినిమాలో నిఖిల్ తో క‌ల‌సి న‌టిస్తోంది.

Next Story
Share it