Telugu Gateway
Cinema

అమ్మాయిలు ఇష్టపడేది..లిప్ బామ్ నే!

అమ్మాయిలు ఇష్టపడేది..లిప్ బామ్ నే!
X

నివేదా థామస్. పాత్ర ఏదైనా అందులో లీనమై నటిస్తుంది. అయితే ఈ మధ్య కాలంలో టాలీవుడ్ లో ఆమె హంగామా ఒకింత తగ్గిందనే చెప్పాలి. అయితే త్వరలో విడుదల కానున్న వకీల్ సాబ్ సినిమాలో కన్పించబోతుంది. అయితే నివేదా థామస్ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా ఆమె గురువారం నాడు ఓ ఫోటోను షేర్ చేసింది. 'అమ్మాయిలు తమ లిప్ బామ్ ను ఇష్టపడతారు. ద ఎండ్' అంటూ వ్యాఖ్యానించింది.

Next Story
Share it