Home Authors Posts by telugugateway

telugugateway

14620 POSTS 2 COMMENTS

వైసీపీదే నంద్యాల..కేంద్ర నిఘా సంస్థల లెక్క ఇది!

నంద్యాలలో ఎవరు గెలుస్తారు?. ఎవరూ క్లారిటీగా చెప్పలేని పరిస్థితి. అందరిదీ సేఫ్ గేమే. ఎవరు గెలిచినా రెండు వేల ఓట్లతోనే. కాకపోతే కొంత ఎడ్జ్ వైసీపీకి ఉంది. కానీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు చంద్రబాబును...

టోల్ చెల్లింపులకు మొబైల్ యాప్

ఇక జాతీయ రహదారులపై రయ్ రయ్ మంటూ దూసుకెళ్లొచ్చు. టోల్ గేట్ల దగ్గర కూడా ఆగాల్సిన అవసరం లేదు. ఒక్క సారి హైవే ఎక్కారంటే అవసరం అయితే తప్ప..ఎక్కడా గమ్యస్థానం ఆగాల్సిన అవసరం...

పదహారేళ్ల అమ్మాయిని ఐదు లక్షలకు అమ్మేశారు

అమ్మాయిలు అంగడి సరుకు అయ్యారు. ఒకప్పుడు హైదరాబాద్ పాతబస్తీలో సాగిన ఈ దందా కొంత కాలం పాటు బాగా తగ్గుముఖం పట్టింది. తాజాగా ఓ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. పదహారేళ్ల అమ్మాయిని...

బిగ్ బాస్ షో లో తాప్సీ సందడి

జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా ఉన్న తెలుగు బిగ్ బాస్ లోకి కొత్త హీరోయిన్ జాయిన్ అవుతున్నారు. ఆమె ఎవరో కాదు.. తాప్సీ. ఈ షోకు అథ్యిదిక టీఆర్పీ రేటింగులు ఉండటంతో నటీనటులు కూడా...

ప్రియాంకపై నెటిజన్లు ఫైర్

ప్రియాంక చోప్రాపై నెటిజన్లు మండిపడుతున్నారు. దీనికి కారణం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఫోటో. ఈ ఫోటోలో  ప్రియాంక వస్త్రధారణపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేతున్నారు. భారత్‌కు...

తమిళనాడు రాజకీయాల్లో సంచలనం

సంచలనం. ఎవరూ ఊహించని పరిణామం. అకస్మాత్తుగా మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణంపై న్యాయవిచారణకు ఆదేశం. తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ఈ కీలక ప్రకటన చేశారు. దీంతో పళనిస్వామి..పన్నీర్ సెల్వం వర్గాల కలయిక కు...

చంద్రబాబు చేతికి వాచీలేదు..జగన్ కు పేపర్ లేదు

ఆంధ్రప్రదేశ్ లో పొలిటికల్ కామెడీ నడుస్తోంది. ఓ వైపు వందల కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలు ఎదుర్కొనే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏమో తన చేతిలో రూపాయి ఉండదు అని..చేతికి వాచీ కూడా ఉండదని...

‘నంద్యాల’వైపు చూడని నారా లోకేష్

ఎందుకు?. అలా ఎందుకు జరగుతోంది.టీడీపీ భవిష్యత్ నేత అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఉప ఎన్నికలో తన వంతు చెయ్యి ఎందుకు వేయలేకపోతున్నాడు?. ముఖ్యమంత్రి చంద్రబాబుకు..మంత్రి నారా లోకేష్ కు ఏమైనా అనుమానాలు ఉన్నాయా?....

పోలవరంపై చంద్రబాబును చెడుగుడు ఆడిన ఎన్టీవీ

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం పేరును ఏకంగా ‘పోల’వారం మార్చేశారు. వారం వారం పనులను సమీక్షిస్తున్నారు. అప్పుడప్పుడు క్షేత్రస్థాయి పరిశీలనకు వెళుతున్నారు. 2019 నాటికి గ్రావిటీ ద్వారా నీరు ఇచ్చితీరుతాం అని ధీమాగా చెబుతున్నారు....

అభిమానిని లాగిపెట్టి కొట్టిన బాలయ్య

సినీ హీరో..ఎమ్మెల్యే బాలకృష్ణ. వివాదాలకు కేరాఫ్ అడ్రస్. ఆయన ఎవరిని పడితే వాళ్లను కొట్టేయవచ్చా?. అది సినిమా ఫంక్షన్ అయినా...రాజకీయ సమావేశం అయినా?. ఎంత సినిమా హీరో అయితే మాత్రం కొట్టేస్తారా?. ఎమ్మెల్యే...