Telugu Gateway
Cinema

‘జెర్సీ’ సెన్సార్ పూర్తి

‘జెర్సీ’ సెన్సార్ పూర్తి
X

నాని..శ్రద్ధా శ్రీనాధ్ నటించిన సినిమానే ‘జెర్సీ’. ఈ సినిమా ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. సినిమాకు క్లీన్‌ యు సర్టిఫికేట్ దక్కింది. మళ్ళీరావా ఫేం గౌతమ్‌ తిన్ననూరి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. క్రికెట్ నేపథ్యంలో పిరియాడిక్‌ ఎమోషనల్ డ్రామాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో నాని 36 ఏ‍ళ్ల వ్యక్తిగా ఓ కుర్రాడికి తండ్రిగా నటిస్తున్నాడు. తమిళ యువ సంగీత దర్శకుడు అనిరుధ్ సంగీతమందిస్తున్న ఈ సినిమా సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై సూర్యదేవర నాగ వంశీ నిర్మాతగా వ్యవహరించారు.

Next Story
Share it