Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

చిరంజీవి ‘దూకుడు’

0

యువ హీరోలకు ధీటుగా మెగాస్టార్ చిరంజీవి స్పీడ్ పెంచినట్లు కన్పిస్తోంది. కుర్ర హీరోల కంటే స్పీడ్ గా ఆయన కొత్త ప్రాజెక్టులు ఓకే చేస్తున్నారు. ఇఫ్పటికే ‘సైరా నరసింహరెడ్డి’ సినిమాలో నటిస్తున్న చిరంజీవి ఆ వెంటనే కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో నటించనున్నారు. ఇప్పుడు మరో కొత్త వార్త వెలుగులోకి వచ్చింది. అదేంటి అంటే భారీ చిత్రాల దర్శకుడు శంకర్‌ దర్శకత్వంలో మెగాస్టార్ హీరోగా ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ప్రస్తుతం కమల్‌ హాసన్‌ హీరోగా ఇండియన్‌ 2 తెరకెక్కిస్తున్న శంకర్.  ఆ సినిమా తరువాత మెగాస్టార్‌ చిరంజీవితో సినిమా మొదలయ్యే అవకాశం ఉందని సమాచారం.

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.