Telugu Gateway
Politics

జనసేన ఫస్ట్ లిస్ట్ వచ్చేసింది

జనసేన ఫస్ట్ లిస్ట్ వచ్చేసింది
X

ప్రధాన పార్టీల కంటే ముందుగానే జనసేన అసెంబ్లీ, లోక్ సభ బరిలో నిలిచే అభ్యర్ధులతో తొలి జాబితాను ప్రకటించింది. ఈ జాబితాను ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మీడియాకు విడుదల చేశారు. తొలి దశలో 32 మంది పేర్ల‌ను శాస‌న‌స‌భ‌కు, నలుగురి పేర్ల‌ను పార్ల‌మెంటుకు ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గారు ఖ‌రారు చేశారు. జ‌న‌సేన పార్టీ అభ్య‌ర్ధిత్వం కోసం వేల‌ల్లో ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయి. ఈ ద‌ర‌ఖాస్తుల నుంచి తొలి విడ‌త‌గా 8 మంది అభ్య‌ర్ధుల‌కి జ‌న‌సేన నుంచి పోటీ చేసే అవ‌కాశాన్ని పార్టీ అధ్య‌క్షులు ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గారు క‌ల్పించారు. ఆ అభ్య‌ర్ధుల వివ‌రాలు ఇవే.

పార్ల‌మెంటు అభ్య‌ర్ధులు:

  1. అమ‌లాపురం- డి.ఎం.ఆర్ శేఖ‌ర్‌
  2. రాజ‌మండ్రి- డాక్ట‌ర్ ఆకుల స‌త్య‌నారాయ‌ణ‌
  3. విశాఖ‌ప‌ట్నం- గేదెల శ్రీనుబాబు
  4. అన‌కాప‌ల్లి- చింత‌ల పార్ధ‌సార‌ధి

శాస‌న‌స‌భ అభ్య‌ర్ధులు:

  1. య‌ల‌మంచిలి- సుంద‌ర‌పు విజ‌య్‌కుమార్‌,
  2. పాయ‌క‌రావుపేట- న‌క్కా రాజ‌బాబు
  3. పాడేరు - ప‌సుపులేటి బాల‌రాజు
  4. రాజాం- డాక్ట‌ర్ ముచ్చా శ్రీనివాస‌రావు

5.శ్రీకాకుళం- కోరాడ స‌ర్వేశ్వ‌ర‌రావు

  1. ప‌లాస‌- కోత పూర్ణ‌చంద్ర‌రావు
  2. ఎచ్చెర్ల‌- బాడ‌న వెంక‌ట‌ జ‌నార్ధ‌న్‌(జ‌నా)
  3. నెల్లిమ‌ర్ల‌- శ్రీమ‌తి లోకం నాగ‌మాధ‌వి
  4. తుని- రాజా అశోక్‌బాబు
  5. రాజ‌మండ్రి రూరల్- కందుల దుర్గేష్‌
  6. రాజోలు- రాపాక వ‌ర‌ప్ర‌సాద్‌
  7. పి.గ‌న్న‌వ‌రం- శ్రీమ‌తి పాముల రాజేశ్వ‌రి
  8. కాకినాడ సిటీ- ముత్తా శ‌శిధ‌ర్‌
  9. అన‌ప‌ర్తి- రేలంగి నాగేశ్వ‌ర‌రావు
  10. ముమ్మిడివ‌రం- పితాని బాల‌కృష్ణ‌
  11. మండ‌పేట‌- వేగుళ్ల లీలాకృష్ణ‌
  12. తాడేప‌ల్లిగూడెం- బొలిశెట్టి శ్రీనివాస్‌
  13. ఉంగుటూరు- న‌వుడు వెంక‌ట‌ర‌మ‌ణ‌
  14. ఏలూరు- రెడ్డి అప్ప‌ల‌నాయుడు
  15. తెనాలి- నాదెండ్ల మ‌నోహ‌ర్‌
  16. గుంటూరు వెస్ట్‌ - తోట చంద్ర‌శేఖ‌ర్‌
  17. ప‌త్తిపాడు- రావెల కిషోర్‌బాబు
  18. వేమూరు- డాక్ట‌ర్ ఎ.భ‌ర‌త్ భూష‌ణ్‌
  19. న‌ర‌స‌రావుపేట‌- స‌య్య‌ద్‌ జిలానీ
  20. కావ‌లి- ప‌సుపులేటి సుధాక‌ర్‌
  21. నెల్లూరు రూర‌ల్‌-శ్రీ చెన్నారెడ్డి మ‌నుక్రాంత్ రెడ్డి
  22. ఆదోని- మ‌ల్లిఖార్జున‌రావు(మ‌ల్ల‌ప్ప‌)
  23. ధ‌ర్మ‌వ‌రం- మ‌ధుసూద‌న్‌రెడ్డి

29.రాజంపేట‌- ప‌త్తిపాటి కుసుమ‌కుమారి

  1. రైల్వే కోడూరు- డాక్ట‌ర్ బోనాసి వెంక‌ట‌సుబ్బ‌య్య‌
  2. పుంగ‌నూరు- బోడే రామ‌చంద్ర‌ యాద‌వ్‌
  3. మ‌చిలీప‌ట్నం- బండి రామ‌కృష్ణ‌

Next Story
Share it