Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

మహేష్ కొత్త లుక్ హల్ చల్

0

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు ‘మహర్షి’గా మారిపోయిన సంగతి తెలిసిందే. ఈ మహర్షికి చెందిన కొత్త లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్  చల్ చేస్తోంది. ఈ సినిమాలో తనకు జోడీగా నటిస్తున్న పూజా హెగ్డెను గట్టిగా కౌగిలించుకున్న ఫోటోను మహేష్ అభిమానులు విస్తృతంగా షేర్ చేస్తున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న  సినిమాలో అల్లరి నరేష్ కూడా ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. మహర్షి’ చిత్రం ఏప్రిల్‌ 25న విడుదల కానుంది. ఈ సినిమాను అశ్వనీదత్, ‘దిల్‌’ రాజు, పీవీపీ లు సంయుక్తంగా  నిర్మిస్తున్నారు.

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.