Telugu Gateway
Cinema

మహేష్ బాబు@ 70 లక్షలు

మహేష్ బాబు@ 70 లక్షలు
X

మహేష్ బాబు సోషల్ మీడియాలో మరో మైలురాయిని దాటారు. పెద్దగా హంగామా చేయకుండా..నిత్యంగా కూల్ గా ఉండే మహేష్ బాబుకు ట్విట్టర్ లో ఫాలోవర్ల సంఖ్య ఏకంగా 7 మిలియన్లు (70 లక్షలు) చేరుకుంది. ఈ విషయాన్ని మహేష్ బాబు ఆనందంతో షేర్ చేసుకున్నారు. భరత్ అనే నేను సినిమా హిట్ తో జోష్ లో ఈ సూపర్ స్టార్ ప్రస్తుతం ‘మహర్షి’ చిత్రంతో బిజీగా ఉన్నారు. ‘‘మీ అందరి సపోర్ట్‌ కి ఎప్పడూ రుణపడి ఉంటాను. మీ అందర్నీ ప్రేమిస్తూనే ఉంటాను’’ అని తన 7 మిలియన్‌ ఫాలోయర్స్‌ తో ఆనందాన్ని షేర్‌ చేసుకున్నారాయన.

Next Story
Share it