Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

‘మహర్షి’గా మారిన మహేష్ బాబు

0

మహేష్ బాబు ‘మహర్షి’ గా మారిపోయారు. అదే ఆయన కొత్త సినిమా టైటిల్. ప్రతిష్టాత్మక 25వ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్…టీజర్ ను విడుదల చేశారు చిత్ర యూనిట్. పైడిపల్లి వంశీ దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమాలో మహేష్ బాబు ‘రిషి’గా  దర్శనం ఇవ్వనున్నారు. ఆగస్టు 9 మహేష్ బాబు పుట్టిన రోజు కావటంతో ఆయన అభిమానుల కోసం ఫస్ట్ లుక్..ఆ వెంటనే టీజర్ ను విడుదల చేశారు.

                                    కాలేజీ కుర్రాడి గెటప్ లో తొలిసారి గడ్డంతో మహేష్ ఈ సినిమాలో కన్పించనున్నారు. ఇందులో మహేష్ కు జోడీగా పూజా హెగ్డె నటిస్తోంది. టీజర్ నిడివి అతి తక్కువగా ఎలాంటి డైలాగులు లేకుండా..అలా సరదగా హీరో నడిచిపోతన్న దృశ్యాలే కన్పిస్తాయి. ఈ సినిమాను అశ్వనీదత్‌, దిల్‌ రాజు, పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో అల్లరి నరేష్ ఓ కీలకపాత్రలో నటిస్తున్నారు.

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.