Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

రూ. 12 కోట్ల పన్ను కట్టిన ధోనీ

0

ఒక్క ఏడాదికి భారత మాజీ క్రికెట్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ఏకంగా 12 కోట్ల రూపాయల పన్ను కట్టారు. 2017-18 ఆర్థిక సంవత్సరానికి గాను ధోనీ ఈ చెల్లింపులు చేశారు అంతకు ముందు ఏడాది ధోనీ చెల్లించిన పన్ను 10.93 కోట్ల రూపాయలుగా ఉంది. జార్ఖండ్ లో వ్యక్తిగత హోదాలో అత్యధిక పన్ను కట్టిన వ్యక్తి ధోనీనే కావటం విశేషం. తాజాగా ఐటి శాఖ ఈ వివరాలను బహిర్గతం చేసింది. గతంతో పోలిస్తే ధోనీ ఆదాయం కొంత తగ్గుముఖం పట్టినా కూడా..ఇప్పటికీ పలు సంస్థల ప్రకటనల్లో ధోనీ ఉన్న సంగతి తెలిసింతే. ఈ బ్రాండింగ్స్ ద్వారానే ధోనీకి ఎక్కువ ఆదాయం వస్తున్నట్లు చెబుతున్నారు.

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.