Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

నా వయస్సు 25..నేను ఇంకా వర్జిన్ నే మేడమ్

0

ఇది విజయ్ దేవరకొండ మాట. గీతా గోవింద సినిమా విషయంలో మాత్రం చిత్ర యూనిట్ విచిత్ర విచిత్ర విన్యాసాలపై అంచనాలను మాత్రం భారీగా పెంచుతోంది. ఈ సినిమా లుక్స్ కూడా యూత్ ను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. మంగళవారం నాడు కూడా అలాంటిదే మరొకటి బయటికొచ్చింది. అక్కడే విజయ్ ఈ డైలాగ్ లు చెబుతూ హీరోయిన్ రష్మిక వైపు ఓరచూపులు చూస్తూ కూర్చున్నాడు. ‘మీరు ఏమైనా అనుకోండి. నా అఫీసియల్‌ స్టేటస్‌ మాత్రం ఇదే మేడమ్‌’ అంటూ పోస్టర్‌ను సోషల్ మీడియాలో విడుదల చేశారు.

- Advertisement -

పోస్టర్‌ బ్యాక్‌ గ్రౌండ్‌లో ‘ఐ యామ్‌ 25.. స్టిల్‌ వర్జిన్‌ మేడమ్‌.. అని తేల్చేశాడు. పరుశురామ్‌ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న గీత గోవిందం ఆగష్టు 15న విడుదల కానుంది. కన్నడ హీరోయిన్ రష్మిక మందనతో కలిసి కాస్త వెరైటీగా గీత గోవిందం చిత్ర ప్రమోషన్‌లో విజయ్ పాల్గొంటున్నాడు. వారిద్దరి సరదా సంభాషణలతో ఫ్యాన్స్‌ తెగ ఎంజాయ్‌ చేస్తున్నారు. తాజాగా మళ్ళీ రష్మిక మందనతోనే విజయ్ కొత్త సినిమా కూడా ప్రారంభం అయింది.

 

Leave A Reply

Your email address will not be published.