Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

ఎన్టీఆర్ జోడీపై క్లారిటీ

0

ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా కు సంబంధించి పలు అంశాలపై స్పష్టత వచ్చేసింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జోడీగా నటించేది ఎవరో అధికారికంగా ప్రకటించారు. ముందు నుంచి ప్రచారం జరుగుతున్నట్లు పూజా హెగ్డే పేరునే ఈ సినిమాలో హీరోయిన్ గా ఖరారు చేశారు. ఈ విషయాన్ని హారికా అండ్ హాసిని క్రియేషన్స్ అదికారికంగా ప్రకటించింది. అదే సమయంలో మ్యూజిక్ డైరక్టర్ బాధ్యతను కూడా తమన్ కు అప్పగిస్తున్నట్లు తెలిపారు. దీంతో ఈ సినిమాకు సంబంధించి పలు అంశాలపై స్పష్టత వచ్చినట్లు అయింది.

- Advertisement -

పీఎస్‌ వినోద్‌ సినిమాటోగ్రఫి చెయనున్నట్లు ట్వీట్ చేసింది. తొలుత అనుకున్నట్లు మార్చి నుంచి కాకుండా ఏప్రిల్‌ లో సినిమా రెగ్యులర్ షూటింగ్‌ ప్రారంభం కానుంది. హాసిని క్రియేషన్స్ ట్వీట్ పూజా కూడా రియాక్ట్ అయింది. ఎన్టీఆర్ ఈ సినిమా కోసం భారీ ఎత్తున కసరత్తులు చేస్తూ  సరికొత్తగా కనిపించే పనిలో ఉన్నారు.  2019 సంక్రాంతి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.

 

 

Leave A Reply

Your email address will not be published.